-
ఎంతటి వారినైనా సహించేది లేదన్న ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి
ఆంధ్రన్యూస్ : కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం పరిధిలో ఉప్పర హాల్ గ్రామం కర్ణాటక రాష్ట్రం నాగరాహాల్ నుండి కౌతాళం మండలం ఉప్పరహాల్ గ్రామానికి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఉప్పరహాల్ గ్రామానికి చెందిన ఈరన్న @ బుడ్డి, రంగన్న మరియు గౌరప్ప లను ఉప్పరహాల్ గ్రామ ఊరు బయట గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద పట్టుకుని వారివద్ద ఉన్న 7 బాక్స్ లు మూడు మోటార్ బైక్స్ సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి పంపడమైనది. ఎవరైనా గ్రామాలలో అక్రమ మద్యం అమ్మినా సరఫరా చేసినా జైలు శిక్ష తప్పదని Si నరేంద్ర కుమార్ రెడ్ది అన్నారు.
కౌతాళం మండలం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర6305950823