ఆంధ్రన్యూస్ : కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం గ్రామ పరిధిలో మన రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి గారు, కౌతాళం వైఎస్ఆర్సీపీ నాయకులు దేశాయ్ క్రిష్ణ గారి అధ్వర్యంలో విజయదశమి మరియు దసరా పండగ సందర్భంగా శ్రీ మారెమ్మ దేవి దేవాలయంకు 101 టెంకాయలు కొట్టి పూజలు చేయడం వికేంద్రకర్ణ బిల్లులకు దేవి ఆశీర్వాదములు ఉండాలని పూజలు చేయడం జరిగింది…ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు గ్రామ సర్పంచ్ పాల్ దినకర్,ఉప సర్పంచ్ తిక్కయ్య,ఉప ఎంపీపీ బుజ్జిస్వామి, మాజీ సర్పంచ్ అవతారం,మాజీ ఉప సర్పంచ్ ఉమాపతి,సత్తెప్ప స్వామి, వడ్డే రాము ( zptc చైర్మన్),సమ్మద్ భాష, వెంకట రామరాజు, రాజ మధు,భీమేశ్,కబ్బరి ఈరన్న, పూజారి లింగన్న,వడ్డె ఉసేని,పింజరి బాబు,డి.రామక్రిష్ణ,సుమన్,వీరేశ్, జగదీష్,భాష,సూగూరప్ప,.. వైఎస్సార్ సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823