ఎల్ ఎల్ సి కెనాల వెంటనే పూర్తి చేసి నష్టపోయిన రైతుల ఆదుకోండి రైతు సంఘం నాయకులు డిమాండ్

0
143

కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ అక్టోబర్25 డ్యాం అధికారులు హగరి దగ్గర 120 కిలోమీటర్ దాదాపు ఎల్ ఎల్ సి తెగిపోయి 15 రోజులైనా పట్టించుకోని నాధుడే లేడు రైతులు ఆరోపించినారు. ఈ సంవత్సరం అధిక వర్షాల వలన ఇప్పటికే చాలా పత్తి . మిరప . వేరుశనగ. ఉల్లి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ ఆఖరి నుండి అక్టోబర్ 20 వరకు కురిసిన అధిక వర్షాలు రావడం వలన చేతికొచ్చిన పంటలు నష్టపోయి రైతులు కుదేలైనారు. ప్రస్తుతం వర్షాలు లేక పంటలు కాపాడుకుంటున్న హగరి నుండి ఎల్ ఎల్ సి కెనాల కాలువ దాదాపు 120 కిలోమీటర్ కాలువ వంతెన తెగిపోయి రావలసిన వాటర్ ఎల్ ఎల్ సి కాలువ తెగిపోవడం వలన కౌతాళం మండలం రైతులు పంటలు ఎండిపోవడం వలన రైతులు చాలా ఇబ్బందికరంగా మారింది బోర్డ్ పరిధిలో ఉన్న అధికారులు 15 రోజులు అయినా పట్టించుకోలేక ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఎల్ఎల్సీ కాలువ నుండి నీరు వచ్చేటట్ల చూడాలని రైతులు ఆదుకోవాలని. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య . మండల అధ్యక్షుడు వెంకటేశులు. మండల రైతు సంఘం మండల అధ్యక్షులు ఉల్లిగయ్య. వలి .డిమాండ్ చేశారు

కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here