మెట్టజ్యోతి : ఏలేశ్వరం: మండలంలోని ఎర్రవరం గ్రామంలో మంగళవారం అరటిపల్లు గెల ధర బాగా పతనమైంది. గతంలో రూ 250 రూపాయలు ఉండే గెల రూ.120 కి పడిపోయింది. ఓకే మారు పంట పక్వానికి రావడం ఆశించినంత డిమాండ్ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. లింగంపర్తి ,బద్రవరం పేరవరం, పెద్దనాపల్లి ,సోమవారం తదితర గ్రామాల్లో 200 ఎకరాల్లో ఈ పంటను పండిస్తున్నారు. అరటికాయలకు డిమాండ్ పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఎర్రవరం మార్కెట్లో అరటి గెల ధర పతనం
RELATED ARTICLES