కౌతాళం ఆంధ్ర న్యూస్ కౌతాళం మండలంలోని రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తెలుగు దేశం పార్టీ దే అధికారం అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు వారు కౌతాళం లో క్లస్టర్ ఇన్ చార్జ్ వెంకటపతి రాజు అధ్వర్యంలో జరిగిన ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గోని ఇంటింటికి తిరుగుతు ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. వైయస్సార్ పార్టీ ప్రజలను మోసము చేసిన సంగతి ప్రజలు తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ని దింపుతారు అని పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రజలకు వైయస్సార్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు మాటలు చెపుతూ మాడు రాజధాన్లు పేరుతో చిచ్చు పెడుతూ పరిపాలన చేయడం రాక్షస పాలనకు నిదర్శనం అని పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, తెలుగు యువత జిల్లా మీడియా కోర్డినేటర్ విజయ రామిరెడ్డి, డాక్టర్ రాజానంద్, బిసి సాధికారిక సమితి సభ్యులు సిద్దు, మైనారిటీ కార్యదర్శి అబ్దుల్ రహ్మాన్, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజా బాబు, నర్సప్ప,ఐ టిడిపి ఉపాధ్యక్షులు మంజునాత్, తిపులదోడ్డి రామంజీనేయులు, పులిగోట్టయ్య, గాబ్రేల్, తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823