Sunday, January 29, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లాఇసుక ట్రాక్టర్లకు అనుమతులు లేవు.

ఇసుక ట్రాక్టర్లకు అనుమతులు లేవు.

ఏలేశ్వరం: మండలంలో ఇసుక తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని ఏలేశ్వరం ఎస్ఐ సిహెచ్ విద్యాసాగర్ అన్నారు. మండలంలోని ఎర్రవరం సమీపంలో ఆర్ అండ్ బి రహదారిపై ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలేరు కాలవ నుండి ఇసుక తరలిస్తే కట్టిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీసుకు తరలిస్తున్న ట్రాక్టర్ సీట్ చేసి డ్రైవర్ పై కేసు నమోదు చేశామని తెలిపారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments