కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్ 03 కౌతాళం మండలం గోతులదొడ్డి గ్రామములో మండల కన్వీనర్ గోతలదొడ్డి ఉల్లిగయ్య.ఆధ్వర్యంలో అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టును ఖండించిన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చూడి ఉల్లిగయ్య.అయ్యన్నపాత్రులు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాలు ప్రజలకు అందడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా. అరెస్టు చేయడం పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా పెట్టుకుని అరెస్టులు చేయడం ఎంతవరకు సమన్వయం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తగిన మూల్యం చెల్లిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడు ఉల్లిగయ్య.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్కే గోవింద్. త్రిమూర్తులు. నాగేష్.భీమయ్య. శ్రీనప్ప శెట్టి.సిద్దయ్య. యాంకోబా. తోవి గిత్తర్ శంకర్. తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823